Sunday, 15 March 2015

How to add Voter Card to Aadhar Card ?

ఆధారకార్డ్ కి వోటర్ (Voter Card ) ను అనుసందానం చేయడం ఎలా ?

మీ Voter ID ని మీ ఆధార్ కార్డు తో లింక్ చేసుకోండి. ఎలా అనుకుంటున్నారా... ఒక్క సరి ceoandra.nic.in
website లోకి వెళితే అక్కడ ఒక లింక్ కనిపిస్తుంది Aadhar Seeding అని. దానిపై క్లిక్ చెయ్యండి. మీకు వేరొక tab లో Click Here to Link అని ఒక లింక్ కనిపిస్తుంది. క్లిక్ చెయ్యగానే మీ Voter ID నెంబర్ .. Aadhar Card నెంబర్.. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. వాటిని enter చెయ్యగానే మీకు ఒక OTP (one time password) వస్తుంది. మీ మొబైల్ లో వచ్చిన OTP ని అక్కడ Enter చెయ్యగానే మీ Aadhar Card.. Voter id లోని వివరాలను అక్కడ చూపుతుంది. అవి correct గా ఉన్నాయ్ అని మీరు అనుకుంటే కింద కనిపించే Seed అనే ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి. మీరు విజయవంతం గా Link చేయబడతారు.




No comments:

Post a Comment