SBI Account యొక్క Balance Mobile లో పొందడం ఎలా ?
మన SBI అకౌంట్ లో మనకు ఏదైనా అమౌంట్ డిపాజిట్ అయ్యిందో లేదో తెల్సుకోవాలన్నా లేదా మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెల్సుకోవాలన్నా, మినీ స్టేట్ మెంట్ వివరాలు తెల్సుకోవాలన్నా ఇకపై ఏటీఎం ల చుట్టూ తిరగనక్కరలేకుండా ఒక్క మెస్సేజ్ తో మీ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో ఈజీగా తెల్సుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే........,
REG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి 9223488888 అనే నెంబర్ కు మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత క్విక్ స్కీం యాక్టివేట్ అవుతోంది. ఎకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవాంటే BAL అని టైప్ చేసి 9223766666 నెంబర్ కు మెసేజ్ పంపాలి. మెసేజ్ డెలివరీ అయిన రెండు నిమిషాల్లో ఎంత డబ్బులు ఉన్నాయో రిప్లై మెసేజ్ వస్తుంది.
లాస్ట్ ఐదు బ్యాంక్ లావాదేవీలు కూడా తెలుసుకోవాలంటే MSTMT అని టైప్ చేసి 9223866666 నెంబర్ కు మెసేజ్ పంపాలి.
ఏటీఎం కార్డ్ పోతే మొబైల్ నుంచే దాన్ని బ్లాక్ చేయాలంటే BLOCK అని టైప్ చేసి ఏటీఎం కార్డ్ లాస్ట్ నాలుగు నెంబర్లు టైప్ చేసి 567676 నెంబర్ కు మెసేజ్ పంపితే వెంటనే ఏటీఎం కార్డ్ బ్లాక్ అవుతుంది....!
యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ తెలియచేయండి.