Subscribe For Free Updates!

We'll not spam mate! We promise.

Tuesday 3 March 2015

Aadhar Card

Aadhar Card ( ఆధర్ కార్డు ) :

1. ఆధర్ కార్డు  నమోదు ( Registration ) చేయడం ఎలా ?

2. ఆధర్ కార్డు తప్పులు సరిదిద్దడం ( Update / Modifications ) చేయడం ఎలా ?

3. ఆధర్ కార్డు, గ్యాస్  మరియు బ్యాంకు ఖాత ఎకౌంటు కు జత   ( Link ) అయిందో లేదో తెలుసుకొంది ఇలా  ?

4. ఆధర్ కార్డు డౌన్లోడ్ ( Download )  చేయడం ఎలా ?




1. ఆధర్ కార్డు  నమోదు ( Registration ) చేయడం ఎలా ?

 ఆధర్ కార్డు  నమోదు కొరకు దిగువ లింక్ ను ఉపయౌగిమ్చంది 

   https://appointments.uidai.gov.in/


2. ఆధర్ కార్డు తప్పులు సరిదిద్దడం ( Update / Modifications ) చేయడం ఎలా ?

పేరు , చిరునామా , పుట్టిన తేదిలు తప్పుగా ముద్రించ బడినప్పుడు వివరాలు సవరించుకొనే వీలు వుంది , ఈ క్రింది ఇవ్వబడిన లింకు ను ఓపెన్ చేసి , క్రింద ఇవ్వబడిన ప్రకారం వివరాలను సరిచేసుకోవచ్చు . 

ఈ లింకు ను ఓపెన్ చేయండి 
https://ssup.uidai.gov.in/update 

ఆధార్ నెంబర్ ను మరియు క్రింది Capcha కోడ్ Enter చేసి  Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి 


తర్వాత Enter your Mobile దగ్గర నెంబర్ Enter చేసి Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి


మొబైల్ కి pin , SMS చేయబడితుంది , తర్వాత Enter received OTP pin Enter చేసి Login బటన్ పైన క్లిక్ చేయాలి . 

ఏ వివారాలు సరిచేయాలో ఆ Option ను చెక్ చేసి Submit బటన్ పైన క్లిక్ చేయాలి . 


తర్వాత వచ్చె Screen లో modify చేయాల్సినవివరాలు enter చేసి , Submit Update Request బటన్ పైన క్లిక్ చేయాలి 

తర్వాత వచ్చే స్క్రీన్ లో proof కోసం డాక్యుమెంట్ attachment చేసి , Submit బటన్ పైన క్లిక్ చేయాలి . 
తర్వాత మొబైల్ కి SMS ( URN number ) వస్తుంది . వచ్చిన URN నెంబర్ ద్వారా Update status చెక్ చేసుకోవచ్చు 





3. ఆధర్ కార్డు, గ్యాస్  మరియు బ్యాంకు ఖాత ఎకౌంటు కు జత   ( Link ) అయిందో లేదో తెలుసుకొంది ఇలా  ?


ఆధార్ కార్డు గ్యాస్ తో మరియు బ్యాంకు ఎకౌంటు తో లింకు అయినదో లేదో తెలుసుకొనే వీలు వుంది . ఈ పనిని మనము గ్యాస్ ఏజెన్సీ కి మరియు బ్యాంకు కు వెళ్లి తెలుసుకోవలసిన పనిలేకుండా ఆన్లైన్ లో ఈ వివరాలు తెలుసుకొనే సదుపాయం కల్పించబడింది 


ఈ వెబ్సైటు లో మీకు ౩ లింకు లు వుంటాయి , మొదటి లింక్ HP Gas కలిగి వున్నవారికోసం , రెండవది Bharat Gas కలిగి వున్నవారికోసం మరియు మూడవది Indane Gas కలిగి వున్నవారికోసం... 

మీది HP Gas అయితే ఇలా చేయండి ....

1. మొదట Check your Aadhar Status రేడియో బటన్ క్లిక్ చేయండి
2.Consumer Type లో Domestic select చేయండి
౩.Quick search లో Consumer No మరియు Distributor Name ఎంటర్ చేసి Proceed బటన్ క్లిక్ చేయండి 
    లేదా
4.Normal search లో State,District,Distributor Name మరియు Consumer No ఎంటర్ చేసి Proceed బటన్ క్లిక్ చేయండి     లేదా
5. Aadhaar Number search లో  ఎంటర్ చేసి Proceed బటన్ క్లిక్ చేయండి


 Image లో చూపబడిన విదంగా - ఆధార్ కార్డు గ్యాస్ కి లింక్ చేయబదివున్నట్లయితే Aadhaar Status with HPCL
క్రింద Submitted (XXXX XXXX 0011) అని చూపబడుతుంది , అంటే మీ అదార్ కార్డు గ్యాస్ తో లింకు చేయబడినట్లు .  

అదేవిదంగా Aadhaar Status in Bank  క్రింద Available అని చూపబడితే మీ ఆధార్ కార్డు బ్యాంకు ఎకౌంటు తో లింకు చేయబడినట్లు . 

Remarks  క్రింద You are good to receive subsidy in your Bank Account వుంటే ... సబ్సిడీ కి మీరు అర్హులు. లేదా Available , Please submit your AADHAAR number to your bank immediately అని వుంటే వెంటనే మీ ఆధార్ కార్డు నెంబర్ ని బ్యాంకు లో submit చేయండి


అదేవిదం గా Bharat మరియు Indane gas వినియోగదారులు ఈ క్రింది లింకు ల ద్వారా ఆధార్ కార్డు గ్యాస్ మరియు బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిందో లేదో తెలుసుకొండి. 
Bharat Gas : http://www.ebharatgas.com/ebgas/CC_include/Transparency_portal_new.jsp
Indane gas : http://indane.co.in/check-aadhaar.php




4. ఆధర్ కార్డు డౌన్లోడ్ ( Download )  చేయడం ఎలా ?

ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి కావలసినవి :
Enrollment Number ( Acknowldgement form పైన Right Side వుంటుంది ) Resident Name (ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు ) Area Pin Code  ఆధార్  లో Register రిజిస్టర్ చేసుకునప్పుడు  మీరు Enter చేసిన మీ మొబైల్ నెంబర్ కలిగిన మీ మొబైల్ 


డౌన్లోడ్ ఎలా చేయాలి : 
https://eaadhaar.uidai.gov.in   Open చేయండి  Enrollment Number , Resident Name(ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు ) , Area Pin Code , Capcha text Enter చేయండి . (అన్ని వివరాలు సరిగా వున్నాయో లేదో చూసుకోండి ) Submit బటన్ పైన Click చేయండి . 


  • ఆధార్  లో Register రిజిస్టర్ చేసుకునప్పుడు  మీరు Enter చేసిన  మొబైల్ నెంబర్ కలిగిన మీ మొబైల్ correct , కాదో (చివరి 3 నంబర్స్ ) అడుగుతుంది , correct అయితే Yes పైన క్లిక్ చేయాలి . తర్వాత  మొబైల్ కి మెసేజ్ వస్తుంది . 

మొబైల్ కి వచ్చిన OTP నెంబర్ ని enter చేసి Submit పైన క్లిక్ చేయాలి

  • తర్వాత వచ్చె స్క్రీన్ లో Download your e-Aadhaar బటన్ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డు (PDF ఫైల్ ) డౌన్లోడ్ అయిపోతుంది . 
  • PDF ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు password అడుగుతుంది ,  Area Pin Code ఎంటర్ చేస్తే ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది 

Socializer Widget By Blogger Yard
SOCIALIZE IT →
FOLLOW US →
SHARE IT →

1 comments: